PLD: అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్ రెండో రోజు కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కొమ్మలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, నాయకత్వ పటిష్టత, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న జిల్లా నాయకులు


