హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ నేరాలు, డ్రగ్స్ అనర్థాలపై అవగాహన

NTR: వత్సవాయి మండలం అల్లూరిపాడులో సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై ఎస్సై ఉమామహేశ్వరరావు అవగాహన కల్పించారు. ఈగల్ ఛాలెంజ్ గురించి వివరించి, సెన్సిటివ్ గ్రామాల్లో పల్లెనిద్ర చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని, వారిలో మనోధైర్యం పెంచేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.