హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NTR: జగ్గయ్యపేటలో నేడు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు AE ప్రమీల తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో విద్యుత్‌ మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని 11KV DVR నగర్‌, శాంతినగర్‌ ఫీడర్ల పరిధిలోని పలు కాలనీలు, బజార్లు, రోడ్లపై ప్రభావం సరఫరా ఉండదన్నారు.