హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారా లీగల్ వాలంటీర్లకు దరఖాస్తుల ఆహ్వానం

SKLM: పారా లీగల్ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పొందూరు మండల న్యాయ సేవాధికార సంఘం అధ్యక్షులు, జూనియర్ సివిల్ జడ్జి బి.జ్యోత్స్న తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, వయోవృద్ధులు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్యులు, న్యాయ సంబంధిత విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 15లోగా సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.