హైదరాబాద్: 28°C
తెలంగాణ

మారుమూల గ్రామం నుంచి Ph.D. పట్టా వరకు..!

MHBD: ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో సుధీర్ కుమార్ ప్రతిష్టాత్మక Ph.D. డాక్టరేట్ పట్టా అందుకున్నారు. వీసీ కుమార్, గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా పట్టా స్వీకరించారు. MHBD(D)లోని మారుమూల పెద్దముప్పారం ZPHSలో హైస్కూల్ విద్య పూర్తి చేసిన ఆయన, ప్రభుత్వ పాఠశాల నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఈ విజయంపై ఆయనను పలువురు ప్రశంసిస్తున్నారు.