హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ ప్రవేశాలకు 10వ తేదీలోగా రిపోర్ట్ చేయాలి

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈనెల 10వ తేదీలోగా రిపోర్టు చేయాలని ఐడీ కళాశాల ప్రిన్సిపల్ ఎన్.ఎస్.ఎన్.స్వామి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరం మొదటి ఏడాది ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్లకు మెసేజ్‌లు వస్తాయన్నారు.కేటాయించిన కళాశాలల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై ప్రవేశాలు పొందాలన్నారు.