PLD: జిల్లాలో అనుమతి లేకుండా అబార్షన్ కిట్లు విక్రయించడం, అనధికారికంగా అబార్షన్లు చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని DMHO డాక్టర్ చుక్కా రత్నం మన్మోహన్ హెచ్చరించారు. అబార్షన్లు గుర్తింపు పొందిన ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో, గైనకాలజిస్ట్ పర్యవేక్షణలోనే జరగాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే మెడికల్ షాపులు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అనధికారిక అబార్షన్లు చట్టరీత్యా నేరం'


