హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెడికల్ & హెల్త్ ఔట్‌సోర్సింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎన్నిక 

కృష్ణా: నవ్యాంధ్రప్రదేశ్ మెడికల్ & హెల్త్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ‌గా షేక్ షాజిదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం, హక్కులు, ఉద్యోగ భద్రత, న్యాయమైన HR విధానాల కోసం అసోసియేషన్ కృషి చేస్తుందని షేక్ షాజిదా తెలిపారు.