హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్‌లో డీసీసీ/డీఎల్‌ఆర్‌సీ సమావేశం

పల్నాడు కలెక్టరేట్‌లో కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన డీసీసీ/డీఎల్‌ఆర్‌సీ సమావేశం జరిగింది. జూన్‌ త్రైమాసికంలో మొత్తం రూ.9,086 కోట్ల రుణాల పంపిణీపై సమీక్షించారు. కౌలు, ROFR రైతులకు రుణాలు అందించాలని, PMSBYపై అవగాహన కల్పించాలని, నెలకు రెండు రుణ మేళాలు నిర్వహించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు.