కాకినాడ: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ పోలీస్ కస్టడీ విచారణ తొలిరోజు ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 వరకు విచారించారు. విచారణ వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. జగదీశ్ రెడ్డికి విషపదార్థం ఎలా ఇచ్చారనే అంశంపై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన సాధిక్ తొలిరోజు విచారణ


