GNTR: తెనాలిలో వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ముందస్తు అనుమతులు తీసుకోవాలని డీఎస్పీ జనార్ధనరావు సూచించారు. రహదారులకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్, అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించాలని, మైక్‌లు రాత్రి 10 గంటల తర్వాత వినియోగించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి'


