సత్యసాయి: పుట్టపర్తిలోని సంస్కృతి కళాశాలలో జరిగిన రూ.17.45 లక్షల నగదు చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కేసులో ప్రధాన ముద్దాయితో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద రూ.12 లక్షల నగదు, వాచ్, రింగ్ స్వాధీనం చేసుకున్నారు. పుట్టపర్తి డీఎస్పీ సత్యనారాయణ ఈ వివరాలు వెల్లడించారు. కేసు చేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
సంస్కృతి కళాశాలలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు


