హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం'

SKLM: పెండింగ్ కేసులను రాజీ మార్గంలో త్వరితగతిన పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్‌ చక్కటి వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొండబోలు తెలిపారు. ఈనెల 12న నిర్వహించనున్న లోక్ అదాలత్‌ ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కోర్టులో సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.