హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ముందస్తు ప్రణాళికలతో చర్యలు చేపట్టాలి'

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో వచ్చే వేసవి వరకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.