CTR: జిల్లాలో ఈ నెల 11 నుంచి 24 వరకు ఇంటింటా కుష్ఠు వ్యాధి కేసుల గుర్తింపు సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సర్వే పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆయన.. అనుమానిత కేసులను గుర్తించి చికిత్స అందించాలని, కుష్ఠు వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరులో ఇంటింటా కుష్ఠు వ్యాధి సర్వే


