CTR: జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ భరత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. స్థానిక ఎన్నికల్లో ‘రక్తంతో అభిషేకం చేద్దాం’ అంటూ, చంపడానికైనా.. చావడానికైనా సిద్ధంగా ఉండే అభ్యర్థులు బరిలోకి దిగుతారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం భరత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
‘రక్తంతో అభిషేకం చేద్దాం’.. ఎమ్మెల్సీ వ్యాఖ్యలు!


