హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూజివీడులో తప్పిపోయిన యువకుడు

ELR: నూజివీడు పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీకి చెందిన మోటార్ బైక్స్ మెకానిక్ పిల్లి మహేష్ (26) మంగళవారం ఉదయం నుండి కనిపించడం లేదని పట్టణ పోలీసులు తెలిపారు. నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐవీ నాగేంద్ర కుమార్ ఆదేశంతో తప్పిపోయిన మహేష్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నున్న ప్రాంతంలో పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.