ASR: జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలు, పనితీరుపై జేసీ, జిల్లా రెడ్‌క్రాస్ ఛైర్మన్ తిరుమణి శ్రీపూజ మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, సామాజిక సేవలు, సభ్యత్వ నమోదును మరింత విస్తృతంగా, పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. సభ్యత్వ రుసుములను నిబంధనల మేరకు జమ చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'రెడ్‌క్రాస్ సేవలు విస్తృతం చేయాలి'


