హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవర్‌లూమ్‌ రంగంపై కేంద్రం ఫోకస్

CTR: చేనేత, పవర్‌లూమ్‌ రంగాలు ఉపాధి కల్పిస్తున్నాయని కేంద్ర టెక్స్‌టైల్‌ కమిషనర్‌ వృందా మనోహర్‌ తెలిపారు. నగరిలో పవర్‌లూమ్‌ యూనిట్లను పరిశీలించి, TSRS పోర్టల్‌పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ITADC శిక్షణ కేంద్రాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ రేఖారాణి సూచించారు.