కృష్ణా: బంటుమిల్లి మండలం కపిలేశ్వరపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.ఎల్. దయాకర్ తనిఖీ చేశారు. ఫార్మసిస్ట్, ల్యాబ్ రికార్డులు, వ్యాక్సిన్‌ను పరిశీలించారు. ఆశా మీటింగ్‌లో పాల్గొని సిబ్బందికి సూచనలు చేశారు. బాలింతలు, గర్భిణులకు ఫోన్ ద్వారా వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHO


