SKLM: అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో మంగళవారం పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రులతో ఎమ్మెల్యే భేటీ


