హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

ASR: స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారు ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జీకేవీధి సీఐ బీ.సుధాకర్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కుంకుంపూడి గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.