VZM: జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాసరావు) వైసీపీకి రాజీనామా చేశాడు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పంపినట్లు అధికారికంగా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్..!


