CTR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ చిత్తూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామర్ల సత్య నియమితులయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సత్య ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవల తిరుపతి జోన్ కోఆర్డినేటర్‌గా, గతంలో ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా దామర్ల సత్య!


