కాకినాడ: పిఠాపురం ప్రాంత అభివృద్ధి అథారిటీ (పాడా)కు ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించింది. ప్రణాళిక శాఖ ఆధీనంలో స్వతంత్రంగా పనిచేసే సంస్థగా పాడాను గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పాడా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. 'పాడా, పిఠాపురం' పేరుతో ప్రత్యేక సంస్థాగత కోడ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
స్వయం ప్రతిపత్తి సంస్థగా 'పాడా'


