NRPT: కొస్గిలో ఈ నెల 20న నిర్వహించనున్న 'పాంచజన్య సంకల్ప సభ'ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గావినోళ్ళ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సభకు పార్టీ నేత కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో సభ ఏర్పాట్లు, కార్యాచరణపై చర్చించారు.
తెలంగాణ
కోస్గీలో పాంచ జన్య సంకల్ప సభ


