BPT: ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటుపరం చేయకుండా ఆర్టీసీకే కేటాయించాలని RTC స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా కార్యదర్శి తిరుమలరెడ్డి డిమాండ్ చేశారు. బాపట్ల కొత్త బస్టాండ్ వద్ద ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటుకు అప్పగిస్తే ప్రభుత్వం, ప్రజలకు లభించే రాయితీలు, ఉద్యోగుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎలక్ట్రిక్ బస్సులను RTCకే కేటాయించాలి'


