హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్పీకర్ పదవిని అవమానించారు'

VKB: సామాజిక న్యాయం గురించి మాట్లాడే బీఆర్‌ఎస్.. స్పీకర్ వ్యవహారంలో భిన్నంగా వ్యవహరిస్తోందని సచిన్ విమర్శించారు. గాంధీభవన్ వద్ద మాట్లాడుతూ, శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగబద్ధ పదవికి అవమానమన్నారు. ఘటనను ఖండించకుండా సమర్థించడం మరింత దారుణమని పేర్కొన్నారు.