హైదరాబాద్: 28°C
తెలంగాణ

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: పుట్ట మధు

PDPL: హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. మహిళలను చూడకుండా చిత్రహింసలకు గురి చేయడం సిగ్గుచేటని, ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.