హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళపై దాడి.. తీవ్ర గాయాలు

NDL: బనగానపల్లె (మం) పసుపుల తాండలో మంగళవారం నాగమ్మ బాయి అనే మహిళపై రాజు నాయక్, హర్షవర్ధన్ నాయక్ అనే యువకులు కట్టలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో నాగమ్మ బాయికు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు.