హైదరాబాద్: 28°C
తెలంగాణ

నా తండ్రిని అవమానిస్తే ఊరుకోను: అనన్య

VKB: బీఆర్‌ఎస్ నేతల తీరుపై వికారాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం అనన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీశ్ రావు నేతలను ప్రేరేపించడం సరికాదని విమర్శించారు.