హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాలలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు

PLD: ఈపూరు ఎక్సైజ్‌ పరిధిలో ముప్పాళ్ల, ఆరెపల్లి, కొండ్రముట్లలోని మూడు మద్యం దుకాణాల్లో అధికారులు డెకాయ్‌ ఆపరేషన్లు, తనిఖీలు నిర్వహించారు. సెవెన్‌హిల్స్‌ వైన్స్‌ నుంచి రసాయన పరీక్షల కోసం మద్యం సీసా శాంపిల్‌ సేకరించారు. ఎంఆర్‌పీ ధరల పట్టిక ప్రదర్శించాలని, సమయపాలన పాటించాలని దుకాణదారులకు సూచించారు.