NDL: స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ఈ నెల 12న చేపట్టే 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంగళవారం కార్మిక నేత వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. నందికొట్కూరులోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద ఆందోళనకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలపై ఉన్న శ్రద్ధ స్కీమ్ వర్కర్లపై లేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
'చలో విజయవాడ'ను జయప్రదం చేయండి'


