హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి విగ్రహాలనే పూజించాలి: కలెక్టర్

GDWL: మట్టి, సహజ రంగులతో చేసిన వినాయక విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. క్యాంప్ కార్యాలయం వద్ద గోడ పత్రికలను, మట్టి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీరు కాలుష్యం అవుతుందని, పర్యావరణ రక్షణకు యువత సహకరించాలని పిలుపునిచ్చారు.