హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అశ్లీల కార్యక్రమాలు చేస్తే ఊరుకోం: కమిషనర్

TPT: నగరంలో వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. మండప నిర్వాహకులు సింగిల్ విండో విధానంలో అన్ని శాఖల అనుమతులు తీసుకోవాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. అశ్లీల కార్యక్రమాలకు దూరంగా ఉండి పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు.