MBNR: జిల్లాలో ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ కేసులను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలో 7 ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేశామని, కక్షిదారులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
తెలంగాణ
ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్


