హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మల్‌లో దివ్యాంగుల స్వయం ఉపాధి స్టాల్‌!

NRML: తెలంగాణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు స్వయంగా తయారు చేసిన ఫినాయిల్, యాసిడ్, బ్లీచింగ్ పౌడర్, బ్రష్ లు తదితర శుభ్రత ఉత్పత్తులను నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. దివ్యాంగులు తయారు చేస్తున్న ఈ ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేసి ప్రోత్సహించాలని నిర్వహకులు కోరారు.