హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లగొండ కిసాన్ మోర్చా నూతన జిల్లా కార్యదర్శి నియామకం

NLG: మరిగూడ మండలం తిరగల్ల పల్లి గ్రామానికి చెందిన యాస అశోక్ రెడ్డి నూతన జిల్లా కార్యదర్శిగా నియమితమైయ్యారు. ఈ క్రమంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నా నియమకానికి సహకరించిన జిల్లా కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.