MBNR: పాలమూరు వర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ రూపొందించిన 'ఎడ్యుకేషనల్ కంటెంట్ రికమండేషన్ డివైస్'కు భారత ప్రభుత్వ పేటెంట్ లభించింది. మంగళవారం వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబుతో కలిసి వివరాలు వెల్లడించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా సమాచారం అందిస్తుందని తెలిపారు.
తెలంగాణ
పాలమూరు వర్సిటీ పరికరానికి పేటెంట్


