GDWL: గట్టు మండలం సల్కాపురంలో భారత్ మాల ప్రాజెక్టు క్రషర్ మిషన్ నిబంధనలు పాటించకుండా చేస్తున్న బ్లాస్టింగ్‌లను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ రక్షణ సేన నేత గొంగళ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేస్తూ ఆర్డీవో శ్రీనివాసులుకు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ బ్లాస్టింగ్‌ల వల్ల రాళ్లు ఎగిరిపడి పంటలు దెబ్బతినడంతో పాటు శ్వాసకోశ వ్యాధులు వ్యాపిస్తున్నాయని మండిపడ్డారు.
తెలంగాణ
బ్లాస్టింగ్‌ను నిలిపివేయాలని వినతి


