హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో పార్టీలో చేరిక

RR: తెలంగాణ రాజ్య అధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో గుర్రంపల్లి జిల్లేడు నర్సింలు పార్టీలో చేరారు. ఆయనను జిల్లేడుచౌదరిగూడ మండల ఉపాధ్యక్షుడిగా నియమించారు. బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో బీసీలంతా ఏకమై ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.