హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన

MDK: మెదక్ ఇండోర్ స్టేడియంలో విద్యార్థులు, యువతకు షీటీమ్స్ బృందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా సైబర్ నేరాలు, POCSO చట్టం, డ్రగ్స్ దుష్ప్రభావాలు, లైంగిక వేధింపుల నివారణపై విస్తృతంగా అవగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.