SRD: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలను రద్దు చేయాలని CITU డిమాండ్ చేసింది. మెడికల్ యూనియన్ నేత యాదగిరి ఆధ్వర్యంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ఒక్కో పోస్టుకు రూ.3-5 లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ
నియామక అక్రమ ఏజెన్సీలను రద్దు చేయాలి: CITU


