హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు లైబ్రరీ పుస్తకాల పంపిణీ

RR: నందిగామ మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థులకు గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో లైబ్రరీ పుస్తకాలను పంపిణీ చేశారు. పఠనాసక్తి, జ్ఞానం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ప్రముఖుల జీవిత చరిత్రలు, దేశభక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ నవలలు, కథల పుస్తకాలను అందించినట్లు సభ్యులు తెలిపారు.