హైదరాబాద్: 28°C
తెలంగాణ

విత్తనాల దుకాణాల్లో తనిఖీలు

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో ఎరువులు, విత్తనాల దుకాణాలను ఏవో హరీష్ పవార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దుకాణాల్లో పూర్తిస్థాయి తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. నాణ్యతలేని ఎరువులు విత్తనాలను అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ప్రతిరైతు రశీదు తీసుకోవాలని సూచించారు.