ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గ MLA కోవ లక్ష్మిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం వారిని హైదరాబాద్ శామీర్ పేట పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కోవ లక్ష్మి అరెస్ట్‌పై జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
తెలంగాణ
VIDEO: MLA కోవ లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు


