ELR: భీమవరంలో CM సహాయ నిధి నుంచి ఇద్దరు బాధితులకు మంజూరైన రూ.6 లక్షల విలువైన LOC పత్రాలను MLA పులపర్తి రామాంజనేయులు అందజేశారు. కొత్తపూసలమర్రుకు చెందిన బొమ్మిడి మరియమ్మ, గుట్లపాడు వాసి తిరుమాని ఏడుకొండలకు రూ.3 లక్షల చొప్పున ఈ సాయం అందింది. ఆపదలో ఉన్నపేదల వైద్య ఖర్చులకు CM సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని MLA పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులకు CM సహాయ నిధి అందజేత


