SDPT: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన చలో ఎర్రవల్లి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫామ్‌హౌస్ ముట్టడికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సారెడ్డిని చికిత్స కోసం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ
VIDEO: తోపులాట.. నర్సారెడ్డికి గాయాలు


