హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5 వేల ఉచిత వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ

W.G: ఈనెల 10వ తేదీన జైత్ర మీడియా సొలుష్యన్ వారి అధ్వర్యంలో ఉచితంగా 5 వేల ఉచిత వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నడింపల్లి వెంకట సుబ్బరాజు తెలిపారు. పద్మాలయ థియేటర్ సెంటర్ వద్ద ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.