MHBD: కేసముద్రం మండలం పెనుగొండలో మంగళవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని కలెక్టర్ స్నేహ శబరిష్ పరిశీలించారు. ఓటర్ల అభ్యంతరాల ఫారాలను బీఎల్‌ఓ లాగిన్‌లో నమోదు చేసే ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, అనర్హంగా పేర్లు తొలగించకుండా సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా చేపట్టాలన్నారు.
తెలంగాణ
పారదర్శకంగా సవరణ చేపట్టాలి: కలెక్టర్


